
తమ సిబ్బందిలో 13 శాతం మందిని తొలగించబోతున్నట్టు ఆన్‍లైన్ పుడ్ ఆర్డిరింగ్ ప్లాట్‍ఫామ్ జొమాటో ప్రకటించింది. కోవిడ్ 19 సంక్షోభం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. గత రెండు నెలల్లో కంపెనీ వ్యాపారం ఊహించనివిధంగా మారిపోయింది. ఈ మార్పులు శాశ్వతంగా ఉంటాయని భావిస్తున్నామని జొమాటో స్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయెల్ కంపెనీ వైబ్‍సైట్‍లో పేర్కొన్నారు. జొమాటోలో ఎక్కువ కాలం పని లభించని ఉద్యోగులు ఆరు నెలలపాటు 50 శాతం జీతంతో కొనసాగవచ్చని ప్రకటించారు.
For Latest News Updates Go On www.nratelugu.com
ReplyDelete