
ఆంధప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగించింది. వచ్చే ఏడాది వరకు పొడిగిస్తూ సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయం ఉద్యోగులు, అన్ని శాఖల హెచ్‍ఓడి కార్యాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు వర్తించనుంది.
No comments:
Post a Comment